Sunday, October 13, 2024

KNL: విద్యుత్ అధికారులను సస్పెండ్ చేసిన ఎస్ఈ

కర్నూలు : విద్యుత్ అధికారులను ఎస్ఈ సస్పెండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈనెల15వ తేదీన నదికైరవాడిలో విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో ముగతి గ్రామానికి చెందిన నబీరసూల్ మృతి చెందారు. దీంతో సోమవారం ఎస్ఈ ఉమాపతి నందవరం విద్యుత్ ఏఈ రవీంద్ర ను సస్పెండ్ చేశారు. ఇప్పటికే లైన్ మెన్, లైన్ ఇన్స్పెక్టర్ లపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement