Thursday, May 2, 2024

పవర్ లిఫ్టింగ్ లో పూర్ణకు గోల్డ్ మెడల్….


కమలాపురంపట్టణంలోని సియస్ యస్ఆర్ అండ్ యస్ఆర్ఆర్ యం డిగ్రీ పీజీ కళాశాలలో బిఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్.పూర్ణ జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ప్రతిభ కనపరచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సి వి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.ఉత్తర్ ప్రదేశ్,ఖాజాపుర్ లో ఈనెల17నుండి నిర్వహించిన 52కిలోల విభాగంలో ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి బంగారు పతకం కైవసం చేసుకోంది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పూర్ణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.విధ్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థాయికి చేరాలన్నారు.కళాశాల అడ్వేజర్ డాక్టర్ సుబ్బరాయుడు విద్యార్థీ విద్యార్థీనీయులు కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement