Saturday, March 25, 2023

ఐటీ రంగం అభివృద్ధికి జ‌గ‌న్ కృషి చేయాలి.. జీవీఎల్

ఐటీ రంగం అభివృద్ధికి సీఎం జ‌గ‌న్ కృషి చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌న్నారు. ఐటీ రంగంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి సారించ‌డం లేద‌న్నారు. విశాఖ‌ను ఐటీ హ‌బ్ గా తీర్చిదిద్దాల‌న్నారు. ఐటీ పెట్టుబ‌డులు వ‌చ్చేలా ఫోక‌స్ పెట్టాల‌న్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement