Saturday, April 27, 2024

ఒక‌ప్పుడు కులం కార్డు … ఇప్ప‌డు మ‌తం జ‌పం – చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి ఫైర్

అమ‌రావ‌తి – అంపైర్ తన వాడైతే తప్ప చంద్రబాబు ఆట ఆడర‌ని వైసిపి ఎంపి విజ‌య‌సాయి రెడ్డి అన్నారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశారు…. . ప్రజలపైనే కాదు తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పొత్తు ఉంటే తప్ప ఆయనకు పొద్దు పొడవదని ఎత్తి పొడిచారు. బాబు తిరుపతి ఫీట్లన్నీ పొత్తుల కోసం తిప్పలేనని విమర్శించారు. కులం కలిసిరాకపోవడంతో మతం పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement