Thursday, May 6, 2021

ఉపాధి కూలీలకు మాస్కుల పంపిణీ

వీర్నపల్లి: వీర్నపల్లి గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షులు అన్నారం అజయ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉపాధి హామీ కూలీలకు మాస్కుల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు అరుణ్‌ కుమార్‌, మండల టిఆర్‌ఎస్‌ పార్టీ మహిళ అధ్యక్షురాలు గుగులోతు కళ, సోషల్‌ మీడియా కన్వీనర్‌ శేఖర్‌, అనిల్‌, రంజిత్‌, గంగదారి రాజు, లింబాద్రి, మల్లారపు ప్రశాంత్‌, ఓద్యారం నాంపల్లి, కూలీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News