Saturday, April 27, 2024

Python : కుప్పంలో భారీ కొండ‌చిలువ క‌ల‌క‌లం (Video)

చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ కొండ‌చిలువ క‌ల‌క‌లం రేపింది. కృష్ణ దాసనపల్లి గ్రామంలో ఓ పాడుపడ్డ ఇంట్లో కొండచిలువను గ్రామస్తులు గుర్తించారు. వెంట‌నే గ్రామ‌స్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది భారీ కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement