Wednesday, May 8, 2024

Breaking: బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు. అయితే ఈరోజు టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబం జోలికొస్తే.. చంపడానికైనా… చావడానికైనా సిద్దమన్నారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారిని హెచ్చరిస్తున్నా.. వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement