Wednesday, May 1, 2024

Clouds | నేల‌ను ముద్దాడిని మేఘం.. సుంద‌ర దృశ్యం చూడ‌త‌రమా!

ఆకాశంలో మేఘాలను చూస్తుంటే ఎవరైనా మైమరిచిపోవాల్సిందే.. అలాంటిది ఏకంగా మేఘాలే నేలకు దిగితే ఇంకేమన్నా ఉందా? అసలు ఆ సన్నివేశం ఊహించుకుంటేనే ఎంతో బాగుంది కదా.. కానీ, ఇక్కడ ఏకంగా మేఘాలు నేలను ముద్దాడుతున్న దృశ్యం చూడొచ్చు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement