Sunday, April 28, 2024

Thalaivar 171 టైటిల్ టీజర్ రిలీజ్..

సూపర్ స్టార్ రజనీకాంత్ తో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్స్‌తో ఈ మూవీ ప్రారంభమైంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రజనీకాంత్ తలైవర్ 171కి కూలీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టీజర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement