Thursday, April 25, 2024

GOLD : దొగొచ్చిన ప‌సిడి ధ‌ర‌…

ఇవాళ బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా దిగొచ్చాయి.. తులం బంగారం పై రూ.10 రూపాయలు తగ్గింది..
అలాగే కిలో వెండి ధర పై రూ. 100 రూపాయలు తగ్గింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.. వెండి కిలో ధర రూ. 80,400 ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement