Tuesday, April 30, 2024

ధర్మం – మర్మం : అష్టగుణములు (3)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘క్షమా’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
3.
వాచా మన సి కాయేన దు:ఖేనో త్పాదితేన చ
నకుప్యతి నచా ప్రీతి: సాక్షమా పరికీర్తితా

వాక్కుతో మనస్సుతో శరీరంతో దు:ఖము కలుగు విధంగా ఎదుటు వారు ప్రవర్తించిననూ కోపగించకుండుట, సుఖమును కలిగించిననూ సంతోషించకుండుట ‘క్షమా’ అనబడును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement