Monday, April 29, 2024

TS : రెండోరోజు మాజీ సీఎం కేసీఆర్​ బ‌స్సు యాత్ర‌…

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకోనుంది. ఇవాళ సూర్యాపేట నుంచి బయలుదేరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు.

- Advertisement -

అయితే నిన్నమిర్యాలగూడ, సూర్యపేటలలో రోడ్ షోలను నిర్వహించారు. రాత్రికి సూర్యాపేటలోనే కేసీఆర్ బస చేశారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రాత్రి బస చేసిన కేసీఆర్ నేడు భువనగిరి వరకూ బస్సు యాత్ర చేపడతారు. 17 రోజుల పాటు ఏకబిగిన బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంగా ఆయన ఈసారి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement