Thursday, May 16, 2024

HYD: కరకరలాడే.. రుచికరమైన తెలంగాణ ఫ్రైడ్‌ స్నాక్స్‌.. ఈ వేసవిలో ఆస్వాదించండి..

హైదరాబాద్‌ : తెలంగాణా, ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ, వేడి వేడిగా వేయించిన స్నాక్స్‌ను తయారు చేసేందుకు గృహిణిలు తమ కడాయిలను సిద్ధం చేసుకుంటు-న్నారు. రుచికరమైన ఢిల్లీ వడలు, కరకరలాడే బాజీ నుండి నోరూరించే మురుకుల వరకు, ఈ రుచికరమైన వంటకాలు ఈ ప్రాంతం గొప్ప వంటల వారసత్వంలో అంతర్భాగంగా ఉంటాయి. కుటు-ంబ సమావేశాలు, పండుగలు, మధ్యాహ్నాలు ఎన్నో జ్ఞాపకాలను ఇవి తీసుకువస్తాయి. వేసవి స్నాక్స్‌ సంప్రదాయాలు హద్దులు దాటి కుటుంబ‌ సభ్యులను ఒకచోట చేర్చి ఆహ్లాదకరమైన రుచులను అందిస్తాయి.

వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉండడంతో, వంటగదిలో ఎప్పుడూ కరకరలాడే, క్రిస్పీగా, రుచికరమైన వంటకాలు ఉంటూనే ఉంటాయి. ఈసందర్భంగా గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌లోహియా మాట్లాడుతూ… గోల్డ్‌ డ్రాప్‌ వద్ద ఈ ట్రీ-ట్‌లను పరిపూర్ణంగా వేయించడానికి అత్యంత నాణ్యమైన వంట నూనెను అందించడం ద్వారా ఈ వేడుకలో భాగమైనందుకు తాము చాలా గర్వపడుతున్నామన్నారు. తమ ప్రీమియమ్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ ఈ సాంప్రదాయ స్నాక్స్‌ల ను ఇంటిలో చేసుకునే వారికి సరైన క్రంచీనెస్‌ని అందించడానికి అనుమతిస్తుందని లోహియా అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement