Thursday, May 2, 2024

‘భీమ్లా నాయక్’ మ్యాగ్నిఫిసెన్స్ – హీరో వెంక‌టేష్ ట్వీట్

భీమ్లానాయ‌క్ చిత్రంపై స్పందించారు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్. భీమ్లానాయక్’ మ్యాగ్నిఫిసెన్స్… డేనియల్ శేఖర్ మెరుపుదాడి సక్సెస్‌ను టేకోవర్ చేసుకుంది. రానా నటన అద్భుతం. ‘భీమ్లానాయక్’ ఘనవిజయం సాధించిన సందర్భంగా టీమ్ అందరికి శుభాకాంక్షలు అని వెంకీ ట్వీట్ చేశారు. అలాగే హీరో నితిన్ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.’ఇది కదా మాకు కావాల్సింది.. రానా దగ్గుబాటి ఇరగ్గొట్టావ్’ అంటూ పవన్ స్కెచ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోని నితిన్ షేర్ చేశాడు. కాగా సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించగా.. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement