Tuesday, May 7, 2024

Breaking : ఒక‌దాని వెనుక మ‌రొక‌టి ఢీ కొన్న మూడు కార్లు – ఐదుగురికి తీవ్ర గాయాలు

తిరుప‌తి-చెన్నై జాతీయ ర‌హ‌దారిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.ఒక‌దాని వెనుక మ‌రొక‌టి ఢీకొన్నాయి మూడు కార్లు. ఈ ఘ‌ట‌న‌లో లోయ‌లో ప‌డ్డాయి రెండు కార్లు. ఐదుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. తిరుప‌తి శివారులోని తుకివాకం బ్రిడ్జి ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement