Sunday, April 28, 2024

Soundarya Sharma : సౌంద‌ర్య ల‌హ‌రి..

2017 లో రొమాంటిక్ రాంచీ డైరీస్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సౌందర్య శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే జార్ఖండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో బెస్ట్‌ డెబ్యూటెంట్‌ అవార్డును సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశపరచడంతో ఆఫర్లు దక్కలేదు.

- Advertisement -

2022-23 మధ్య కాలంలో బిగ్‌ బాస్ ద్వారా ముద్దుగుమ్మ సౌందర్య శర్మ పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది. 8.4 మిలియన్ ల ఫాలోవర్స్‌ తో దూసుకు పోతుంది. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉండే ఈ అమ్మడు తాజాగా మరోసారి తన బ్లాక్ డ్రెస్‌ తో కూడిన అందమైన ఫోటోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నడుము నాభి అందాలను చూపిస్తూ డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ తో భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement