Wednesday, May 15, 2024

హల్చల్ చేస్తున్న ముత్తిరెడ్డి వ్యాఖ్యలు .. ఏమన్నాడంటే..?

జనగామ : రాజ్యాంగం బరాబర్ మార్చాలని జనగామ జిల్లా గానుగు పహాడ్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముత్తిరెడ్డి వాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారి హల్చల్ చేస్తుంది.. దీని పై వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా నెటిజ‌న్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ మాటల యుద్ధం నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement