Monday, May 6, 2024

Breaking : వ‌రంగ‌ల్ చేరుకున్న మంత్రి కేటీఆర్ – స్వాగ‌తం ప‌లికిన మంత్రులు

హన్మకొండ జిల్లా : వరంగల్ కు చేరుకున్నారు రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్..హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కేటీఆర్ వరంగల్ చేరుకున్నారు.మంత్రి కెటిఆర్ కి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్గా దాస్యం వినయ్ భాస్కర్ , ఎమ్మెల్యే లు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement