Monday, April 29, 2024

చంద్ర‌బాబునాయుడు బ‌ర్త్ డే – ట్వీట్ చేసిన చిరంజీవి

టిడిపి అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడుకి సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు..చంద్ర‌బాబునాయుడుగారికి జన్మ దిన శుభాకాంక్షలు.. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ మేర‌కు చంద్ర‌బాబునాయుడుతో దిగిన ఫొటోని షేర్ చేశారు మెగాస్టార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement