Thursday, May 2, 2024

భారీ వర్షం… పరిశీలించిన మేయర్ సుధారాణి

వరంగల్ జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో… నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను నగర మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ భాషా తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement