Thursday, May 2, 2024

Bhupalapalli: మంత్రి సత్యవతిని కలిసిన ఎస్పీ కరుణాకర్

భూపాలపల్లి(ప్రభన్యూస్ ప్రతినిధి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా నూతనంగా నియామకమైన పుల్లా కరుణాకర్‌ మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి ఎస్పీకి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement