Tuesday, May 14, 2024

‘రైతునేత రాజన్న’

జనగామ : స్వతహాగా రైతు అయిన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న.. వరి పైరును ఆప్యాయంగా పలకరిస్తున్నట్టుగా ఉన్న ఈ చిత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని విశ్వనాధ్ పూర్ గ్రామంలో శనివారం ఆవిష్కృతం అయింది..ఈ చిత్రం సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ప్రశంశాల వర్షం కురుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement