Monday, April 29, 2024

విశ్వ‌క్ సేన్ సాహ‌సం – ఆచార్య త‌ర్వాత అశోక‌వ‌నంలో అర్జున‌క‌ల్యాణం

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ సాహం చేస్తున్నాడు..ఎందుక‌నుకుంటారా…మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం ఏప్రియ‌ల్ 29న విడుద‌ల‌కానుంది. ఆ త‌రువాతి రోజే అంటే 30న విశ్వ‌క్ న‌టించిన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం చిత్రం రిలీజ్ చేస్తున్నారు.
బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయవలసి ఉంది. కానీ తాజాగా ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement