Monday, April 29, 2024

సీఎల్పీ బృందానికి కొత్తగూడలో ఘన స్వాగతం

ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండల కేంద్రంలో సీఎల్పీ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement