Wednesday, May 8, 2024

Breaking: వరంగల్ లో ఉన్మాది ఘాతుకం

వరంగల్ జిల్లాలో ఓ ఉన్మాయి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉన్మాయి యువతి గొంతుకోశాడు. అజహర్ అనే ఉన్మాది కొంతకాలంగా ఓ యువతిని వేధిస్తున్నాడు. అయితే ఆ యువతి ప్రేమను నిరాకరించడంతో అజహర్ ఆ యువతి గొంతుకోసేశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి కాకాతీయ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement