Thursday, May 2, 2024

Telangana : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు..షెడ్యూల్ విడుద‌ల

హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్‌

► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1.
►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1.
►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1.
►మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1.
►మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1.

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్
►ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2
►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2.
►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2.
మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement