Monday, April 29, 2024

Felicitated సెన్సార్ బోర్డు స‌భ్యుడు సుధాక‌ర్ కు స‌త్కారం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ(సెన్సార్) బోర్డు మెంబర్‌గా అక్కల సుధాకర్ నియ‌మితుల‌య్యారు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ,ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ త‌దిత‌రులు ఆయ‌న‌ను అభినందించారు..అలాగే స‌ధాక‌ర్ ను స‌త్క‌రింంచారు.. .

Advertisement

తాజా వార్తలు

Advertisement