Sunday, April 28, 2024

TS : ఇవాళ కొడంగ‌ల్‌లో రేవంత్‌రెడ్డి నామినేష‌న్

పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ కొడంగ‌ల్‌లో నామినేష‌న్ వేయ‌నున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కొడంగల్ చేరుకోనున్నారు.ఉదయం 10 గంటలకు కొడంగల్ లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరో స్థానంలో సీఎం కేసీఆర్ పై పోటికి సిద్ధమైన ఆయన నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement