Thursday, May 2, 2024

BJP : ఇవాళ కరీంనగర్​లో బండి నామినేషన్​

క‌రీంన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున ఇవాళ బండి సంజ‌య్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. కరీంనగర్ ప‌ట్ట‌ణంలో ఎన్నిక‌ల అధికారుల‌కు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీజేపీ మాజీ చీఫ్‌ బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

అంత‌కుముందు కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement