Tuesday, April 30, 2024

NZB: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూప‌తిరెడ్డి

నిజామాబాద్ రూరల్ మండలంలోని శ్రీనగర్, శాస్త్రీ నగర్, మల్కపూర్ ఏ గ్రామంలో అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి ప్రారంభించారు. అలాగే అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement