Wednesday, May 8, 2024

NZB: పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన ఉప సర్పంచ్

మాచారెడ్డి, ప్రభన్యూస్, ఆగస్టు 5 : మాచారెడ్డి మండలంలోని పోలీస్ స్టేషన్ లో పాల్వంచ మండలంలోని వాడి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగుతానని హంగామా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో తనకు న్యాయం జరగలేదని ఏఎస్ఐ ముందు పురుగుల మందు తాగడానికి ప్రయత్నించాడు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా… కావాలనే ఆయన డ్రామాలు చేస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement