Saturday, October 12, 2024

ఘనంగా సమైక్యత దినోత్సవ వేడుకలు .. పతాకావిష్కరణ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్

పెద్దపల్లి – సమైక్యత దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఆదివారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని శాసనమండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసిపి వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, అరుణ శ్రీ, ఏసిపి ఎడ్ల మహేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement