Thursday, May 2, 2024

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా.. ఉత్తమ అవార్డు అందుకున్న మున్సిపల్ చైర్మన్

బాన్సువాడ, ప్రభ న్యూస్ : మున్సిపాలిటీకి దక్కిన ఉత్తమ అవార్డును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ రమేష్ లు అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్దం ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్ ఇన్స్పెక్టర్ విభాగంలో అత్యున్నతమ ప్రతిభ కనబరిచారని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ లకు ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement