Friday, May 17, 2024

Breaking : 18నెల‌ల చిన్నారిపై కుక్క‌లు దాడి..

వర్దన్నపేట నియోజకవర్గం లోని కాజీపేట రాజీవ్ గృహకల్ప లో 18నెలల పాపపై వీధికుక్కలు దాడి చేశాయి.
ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై ఒక్కసారిగా కుక్కలు దాడికి పాల్ప‌డ్డాయి.తీవ్రంగా గాయపడిన గాయపడిన 18నెలల పాపను, మరో అబ్బాయిని 108వాహనంలో ఎంజీఎం ఆసుప‌త్రికి పంపారు స్థానికులు.కాగా పిల్లల పై దాడిచేసిన కుక్కను స్థానికులు చంపేశారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ప‌ట్టించుకోని మునిసిపల్ అధికారులపై, ప్రజా ప్రతినిధులపై స్థానికుల ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement