Friday, April 26, 2024

గజ్వెల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ 12 వ వార్డ్ ఉప ఎన్నిక‌ల‌లో టి ఆర్ ఎస్ విజ‌యం..

గజ్వెల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ 12 వ వార్డ్ కి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో టిఆర్ ఎస్ అభ్య‌ర్ధి అత్తెల్లీ శ్రీనివాస్ విజ‌యం సాధించారు. ఈ ఎన్నికలో తెరాస అభ్యర్థి అత్తెల్లీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై నాయిని యదగిరిపై 331 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
పోలైన మొత్తం ఓట్లు 1108.
పోస్టల్ బ్యాలెట్లు. 11
తెరాస 693 +10 (పోస్టల్ బ్యాలెట్లు)
కాంగ్రెస్ 372
భాజపా. 33
నోటా. 01
చెల్లనివి. 10

Advertisement

తాజా వార్తలు

Advertisement