Friday, April 26, 2024

సిద్ధిపేటలో టిఆర్ ఎస్ క్లీన్ స్వీప్……

సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలలో టిఆర్ ఎస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళుతున్నది… ఇప్పటి వరకు 12 వార్డుల ఫలితాలు ప్రకటించగా, అన్ని వార్డులలో టిఆర్ ఎస్ విజయం సాధించింది.. మంత్రి హారీష్ రావు స్వంత నియోజకవర్గం కావడంతో కారు జోరు మీద ఉంది.. ఈ మునిసిపాలిటీలో మొత్తం 33 వార్డులున్నాయి.. మిగిలిన వార్డుల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది.
విజేత‌ల‌…

విజేత‌ల వివ‌రాలు..
1వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి గెలుపు..
2వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం గెలుపు..
3వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి గెలుపు..
4 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి కొండం కవిత గెలుపు..
5 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ గెలుపు…
6 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయి కుమార్ గెలుపు..
7వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి గెలుపు
8 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి వరాల కవిత గెలుపు..
9వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ గెలుపు
10వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ గెలుపు
11 వ వార్డు టి ఆర్ ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు
12 వ వార్డు తెలీజిరు రేఖా శ్రీనివాస్ యాదవ్ గెలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement