Wednesday, May 15, 2024

మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు..ఎమ్మెల్యేలు

దేవరకద్ర : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌కు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ , నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రికి ఒక బొకేను అందజేశారు. మంత్రి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement