Monday, July 22, 2024

MBNR : మక్తల్‌లో ఓటు వేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్, మే14(ప్రభన్యూస్) మ‌క్త‌ల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీ‌హ‌రి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మక్తల్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో 161 వ బూత్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లలిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే ఓటర్లతో పాటు క్యూలైన్‌లో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement