Tuesday, May 7, 2024

మధిర టీఆర్ఎస్ కు భారీ షాక్ – షర్మిల పార్టీలోకి మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ విద్యాలత

మధిర మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత షర్మిల పార్టీలోకి చేరనున్నారు. ఈరోజు భరత్ విద్యా సంస్థల డైరెక్టర్, భర్త శీలం వెంకట రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్ లో షర్మిలను కలిసి మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 9న షర్మిలపార్టీ ప్రకటన కార్యక్రమంలో షర్మిల పార్టీలో చేరటం జరుగుతుందని శీలం వెంకట్ రెడ్డి తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement