Sunday, April 28, 2024

మహిళా పోలీస్ సిబ్బందికి సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు. పీఎస్ లో పని చేస్తున్న జయసుధ, శ్వేత, శ్రీవిద్య, స్వాతిలను గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement