Wednesday, May 22, 2024

తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై.. అనుచరుల నిరసన

రామగుండం ఎరువుల కారణాగరానికి వెళ్తున్న తీన్మార్ మల్లన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన అనుచరులు నిరసనగ దిగారు. పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి వద్ద మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అనుచరులు మల్లన్నకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement