Wednesday, May 1, 2024

Breaking : క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.దేశానికి ఆద‌ర్శంగా క‌మాండ్ కంట్రోల్ నిర్మాణం జ‌రిగింద‌న్నారు కేసీఆర్.క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లోనే సీపీ ఆఫీసు కూడా ఉంటుంది. అత్యాధునిక హంగుల‌తో నిర్మించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లో ఎ,బి,సి,డి,ఇ ట‌వ‌ర్లు..క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ లోనే సీపీ ఆఫీస్..ఒకేచోట నుంచి న‌గ‌ర‌మంతా వీక్షించవ‌చ్చు.ఒకే గొడుగు కింద లా అండ్ ఆర్డ‌ర్ ..సీసీఎస్..టాస్క్ ఫోర్స్ బ్రాంచ్ విభాగాలు ఉంటాయి.ఆధునిక సాంకేతిక‌త‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది ఈ భ‌వ‌నం. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement