Thursday, May 9, 2024

భారీ వ‌ర్షాలు.. రోడ్ల‌న్నీ జలమయం

భారీ వర్షానికి కరీంనగర్ రోడ్లు జలమాయమైనయి. శనివారం కరీంనగర్ లో 6.9 సెంటిమితర వర్షపాతం నమోదయింది. ఎడతెరిపి లేని వర్షానికి నగరంలోని జ్యోతినగర్, ముకరంపురా రోడ్ లపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement