Monday, April 29, 2024

Hyd: అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ ఫోకస్.. సీనియర్ నేతలతో ఠాగూర్ భేటీ

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరికలపై నేతల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది. గాంధీ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో మాణిక్యం ఠాగూర్ భేటీ అయ్యారు. గీత దాటిన నేతలను లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. చేరికలపై సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement