Wednesday, May 8, 2024

బిజెపి పట్టణ అధ్యక్షునిగా ధనుంజయ్..

కోరుట్ల టౌన్‌: కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షునిగా చిరుమల్ల ధనుంజయ్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా మడవేని నరేశ్‌లను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎంపీ ధర్మపువి అరవింద్‌, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి జెన్‌ వెంకట్‌, నాయకులు ఇందూరి సత్యం, శీలం వేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement