Tuesday, May 7, 2024

పెద్దపల్లిలో చిరుత సంచారం.. భ‌యాందోళ‌న‌లో గ్రామ‌స్తులు

పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో చిరుతపులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది.గ్రామ‌స్తులు చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో గ్రామస్థులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. దీంతో గ్రామ‌స్తులు వెంట‌నే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు.. చిరుత తిరుగుతున్న పరిసరాల్లో అడుగులను గుర్తించారు. గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement