Sunday, April 28, 2024

TS : ఘనంగా రంజాన్ వేడుకలు

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారద నగర్ లోని ఈద్ గా వద్ద ఘనంగా నిర్వహించారు. గురువారం ముస్లింలు చిన్న పెద్ద కార్ సమయంలో లేకుండా నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్రాజ్ ఠాకూర్, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని అల్లాను వేడుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement