Sunday, April 28, 2024

RR : 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు

వికారాబాద్, ఏప్రిల్ 11 (ప్రభ న్యూస్): ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అగ్నిమా భగవత్ కేంద్రంలో వారోత్సవాలకు సంబంధించిన మార్క్ డ్రిల్ నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన తగిన సూచనలు సలహాలు ఇచ్చారు సందర్భంగా వివిధ కళాశాలలో పాఠశాలలో ప్రధాన కూడలలో ప్రజలకు అగ్నిమాపక పై అవగాహన కల్పిస్తున్నట్టు రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమి నేపథ్యంలో చెప్పడాల్సిన చర్ల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement