Saturday, December 7, 2024

Karimnagar: కారు బీభత్సం… స్పాట్ లో బాలిక మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని తిమ్మాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికపైకి కారు దూసుకెళ్లడంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement