Saturday, April 27, 2024

సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

రామగిరి: మండలంలోని సెంటినరీకాలనీ శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట నిర్వహించగా, బుధవారం నిత్య హవనం, వినాయక మండపం, చందనోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement